Skip to main content

Posts

Showing posts from October, 2020

విశాఖపట్నం పెనుప్రమాదం నుండి బయటపడిన సంఘటన:-

విశాఖపట్నం పెను ప్రమాదం నుండి బయటపడిన :- ఆరోజు అంటే 6 ఏప్రిల్ 1942 వ సంవత్సరం ఎండాకాలం మిట్టమధ్యాహ్నం రెండవప్రపంచయుద్ధం తీవ్రంగా ఉన్న రోజుల్లో బంగాళాఖాతంలో జపాన్ యుద్ధనౌక వైస్ ఎడ్మిరల్ ఒజ్వాజిసాబ్యురొ నేత్రత్వంలొ యుద్ధవిమానౌక రెయుజొ 29 టైపు 97 కేటిటార్పెడోబాంబర్స్ తో ప్రవేసించింది అంతకుముందే బంగాళాఖాతంలో ఉన్నకొన్ని వాణిజ్య నౌకలు, బ్రిటీష్ వారి యుద్ధనౌకలు ఇండోరా , హర్పాసా ,  మాల్డా , డార్న్డనస్ , ఘండారా లను ముంచివేసాయి.అందులొ నుండి  5 యుద్ధవిమానాలు 250 మరియు 60 కేజీల బాంబులతొ 6 ఏప్రిల్ 1942 ఎండాకాలం మిట్టమధ్యాహ్నం ఒంటిగంట ఒంటిగంట నలభై ఐదు నిమిషాలు మధ్యలో సెంట్ ఎల్లోసిస్ పాఠశాల మీదుగా విశాఖ నౌకాశ్రయం లొపలికి ప్రవేశించడానికి ప్రయత్నం చేసాయి వాటి ముఖ్య ఉద్ధేశ్యం నూతన హర్బర్ , సింధియా నౌకాశ్రయం,విద్యుత్ కేంద్రం మరియు స్టీమర్ పోర్టులపై బాంబులు వేసి ధ్వంసం చేయాలని కానీ వైమానిక దాడిని పసిగట్టి నగరంలో సైరన్లు మ్రొగాయి ప్రభుత్వం వైమానికదాడి సమయంలో తమనుతాము రక్షించుకునేందుకు చర్యలను ప్రజలకు సూచించాయి. అమెరికా యుద్ధనౌక నుండి ఏంటీఎయిర్ క్రాప్ట్ తుపాకులు ప్రేలాయి అందువలన జపాన్ యుద్ధవిమానాలు...

కరోనా వైరస్ మరో అవతారంలో.......??????

కరోనా వైరస్ ఇప్పుడు మరో అవతారం ఎత్తింది అది ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రజలకు కనువిందుగా ఉంది . ఈ ఏడాది శ్రీ దుర్గాదేవి ఉత్సవాలు covid-19 నియమాలు పాటిస్తూ పూజలు  జరుపుతున్నారు.