కానీ వర్కౌట్ అవ్వలేదు. దాంతో నిరాశ చెంది ఇక ట్రై చెయ్యలేదు. పవన్ కళ్యాణ్ ను కలవాలని రాసుంటే.. అదే జరుగుతుంది. కాబట్టి ఎవ్వరినీ బ్రతిమిలాడకూడదు అని డిసైడ్ అయ్యాను. పవన్ కళ్యాణ్ గారు పిలవాలే కానీ డేటింగ్ చెయ్యడానికి కూడా నేను రెడీ” అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది శ్రీ రాపాక.టాలీవుడ్ కు శ్రీ రాపాక కొత్తేమీ కాదు. గత పదేళ్ల నుండీ టాలీవుడ్ లో ఉన్న అన్ని ప్రొడక్షన్ హౌస్ లలోనూ ఈమె పని చేసింది.
ఈమె ఓ ప్రొఫెషనల్ ఫ్యాషన్ డిజైనర్.పెద్ద పెద్ద నిర్మాతల దగ్గర.. అలాగే డైరెక్టర్ల దగ్గర ఈమె పనిచేసింది. ఇక రాంగోపాల్ వర్మ అలాగే లాక్ డౌన్ పుణ్యమా అని ఇప్పుడు మరింత ఫేమస్ అయ్యిందని తెలుస్తుంది. ఇప్పుడు ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది కాబట్టి.. భవిష్యత్తులో మరిన్ని సినిమా ఆఫర్లు.. ఈమెను వెతుక్కుంటూ వచ్చే అవకాశం ఉందనే టాక్ కూడా వినిపిస్తుంది.
Comments
Post a Comment