స్టేషన్లో ట్రేన్ మూవ్ అవుతుండగా ఒక ట్రంకు పెట్టె పట్టుకొని ఒక భర్త,భార్య ఎక్కారు.ఆ మహిళ అక్కడే ఉన్న డోర్ దగ్గర కూర్చుంది,తన భర్త టెన్షన్ తో అక్కడేఅ నిలబడ్డాదు ఎందుకంటే అది రిజర్వేషన్ బోగి అని తనకు తెలుసు. ఇంతలో టికెట్ కలెక్టర్ రావడంతో తన దగ్గర ఉన్న టికెట్స్ తీసి చూపించాడు.వెంటనే టికెట్ కలెక్టర్ ఇవి జెనరల్ బోగీవి, తర్వాత స్టేషన్ రాగానే దిగి వెళ్ళి ఆ బోగిలో ఎక్కండి అని చెప్పాడు.దాంతో అతను సర్ నా భార్యా, ఈ ట్రంకు పెట్టెతో అదెక్కడానికి చాలా కష్టపడ్డాం సార్, అయినా సాధ్యం కాకనే దీంట్లోకొచ్చాం సార్.తర్వాతి స్టేషన్లో దిగండి లేదంటే అయిదువందలు ఫైన్ కట్టండి అన్నాడు టి.సి. ఆ భార్యా,భర్తలు తమ కూతురికి బిడ్డ పుట్టడంతో చూడ్డానికి వెల్తున్నారు. అతను ఒక చిన్నపాటి వ్యాపారవేత్త దగ్గర పని చేస్తాడు. పట్టుబట్టడంతో తన యజమాని రెండు రోజుల సెలవుతో పాటు ఏడు వందలు అడ్వాన్స్ జీతం ఇచ్చాడు.అతను తన దగ్గరున్న డబ్బుల్లోంచి వంద రూపాయలు టి.సి కి ఇస్తూ " సార్ మీము ఆ జనరల్ బోగీలో ఎక్కలేము ఇదిగో ఇక్కడే డోర్ దగ...
Daily news,movies, entertainment, sports, politics, crime news,etc.watching my channel