పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఎవ్వరూ ఊహించని కామెంట్స్ చేసింది రాంగోపాల్ వర్మ హీరోయిన్ శ్రీ రాపాక(స్వీటీ). రాంగోపాల్ వర్మ పరిచయం చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తూ పబ్లిక్ అటెన్షన్ ను డ్రా చేస్తుంది. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను కూడా ఈమె టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. ఓ ఇంటర్వ్యూ లో శ్రీ రాపాక(స్వీటీ) మాట్లాడుతూ.. “ఇప్పుడున్న హీరోల్లో నాకు పవన్ కళ్యాణ్ అంటే క్రష్. గతంలో ఆయన్ని కలవాలి అని రెండు మూడు సార్లు ట్రై చేశాను. కానీ వర్కౌట్ అవ్వలేదు. దాంతో నిరాశ చెంది ఇక ట్రై చెయ్యలేదు. పవన్ కళ్యాణ్ ను కలవాలని రాసుంటే.. అదే జరుగుతుంది. కాబట్టి ఎవ్వరినీ బ్రతిమిలాడకూడదు అని డిసైడ్ అయ్యాను. పవన్ కళ్యాణ్ గారు పిలవాలే కానీ డేటింగ్ చెయ్యడానికి కూడా నేను రెడీ” అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది శ్రీ రాపాక.టాలీవుడ్ కు శ్రీ రాపాక కొత్తేమీ కాదు. గత పదేళ్ల నుండీ టాలీవుడ్ లో ఉన్న అన్ని ప్రొడక్షన్ హౌస్ లలోనూ ఈమె పని చేసింది. ఈమె ఓ ప్రొఫెషనల్ ఫ్యాషన్ డిజైనర్.పెద్ద పెద్ద నిర్మాతల దగ్గర.. అలాగే డైరెక్టర్ల దగ్గర ఈమె పనిచేసింది. ఇక రాంగోపాల్ వర్మ అలాగే లాక్ డౌన్ పుణ్యమా అని ఇప్పుడు మరిం...
Daily news,movies, entertainment, sports, politics, crime news,etc.watching my channel